సోంపురం హైస్కూల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కార్ఫ్ డే

52చూసినవారు
సోంపురం హైస్కూల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కార్ఫ్ డే
వేపాడ మండలం సోంపురం హైస్కూల్లో అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ బిపిఏ రాజు ఆధ్వర్యంలో గురువారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కార్ఫ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో పలు స్కౌటింగ్ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్కౌట్ ఉద్యమ స్థాపకులు బేడెన్ పౌల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు సమర్పించారు. ఈ మేరకు గ్రామంలో స్కౌట్ ఉద్యమ అవగాహన ర్యాలీ చేపట్టారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్