రేపటి నుంచి బియ్యం, కందిపప్పు విక్రయం

75చూసినవారు
రేపటి నుంచి బియ్యం, కందిపప్పు విక్రయం
విజయనగరం జిల్లాలోని వివిధ రైతు బజార్లు, పిడబ్ల్యుడి మార్కెట్, డి-మార్ట్, రిలయెన్స్, స్పెన్సర్, మోర్ తదితర మార్టుల్లో శుక్రవారం నుంచి తగ్గింపు ధరకు కందిపప్పు, బియ్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు జెసి కె. కార్తీక్ తెలిపారు. దేశవాళీ కందిపప్పు కిలో రూ. 155 నుంచి రూ. 150 కి, బియ్యం (స్టీమ్) బిపిటి, సోనామసూరి కిలో రూ. 49 నుంచి రూ. 48కి, బియ్యం (రా) కిలో రూ. 48 నుంచి రూ. 47 కి తగ్గించి విక్రయించనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్