రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు గత సమ్మె ఎన్నికల సందర్భంగా పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేసి, మెరుగైన వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెంచినవి అమలు జరిపి, జీవోలు విడుదల చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాడంగి ప్రాజెక్టు కమిటీ మంగళవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రిణి గుమ్మడి సంధ్యారాణిని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందచేసారు.