బీసీ హాస్టల్లో సీట్లు భర్తీ కోసం దరఖాస్తులు

82చూసినవారు
బీసీ హాస్టల్లో సీట్లు భర్తీ కోసం దరఖాస్తులు
బాడంగి మండల కేంద్రం బాడంగి లోని బీసీ హాస్టల్ లో సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు హాస్టల్ సంక్షేమ అధికారు ఎస్. దాస్ తెలిపారు. బాడంగి హాస్టల్ లో శుక్రవారం మాట్లాడుతూ హాస్టల్లో మొత్తం 100 సీట్లు ఉండగా 50 సీట్లు మాత్రమే ఇప్పటి వరకు భర్తీ అయ్యాయిన్నారు. మిగిలిన సీట్లు కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు చెప్పారు. హాస్టల్ లో పదోతరగతి చదువుతున్న వారికీ ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగు తుందన్నారు.

సంబంధిత పోస్ట్