ఉత్తమఉపాధ్యాయులకు సన్మానం

73చూసినవారు
ఉత్తమఉపాధ్యాయులకు సన్మానం
కింతలవానిపేట ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి వెంకటరావుకు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. గురువారం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చేతుల మీదుగా ఆయనకు సన్మానం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురువులను గౌరవిస్తేనే ఏ సమాజమైనా బాగుడుపడుతుందని అన్నారు.దిక్సూచిలా పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తేనే మెరుగైన సమాజ నిర్మాణం అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్