గున్నతోట వలస గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు అవగాహన

52చూసినవారు
గున్నతోట వలస గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు అవగాహన
ఏప్రిల్ 12 బొబ్బిలి మండలం పిరిడి పీహెచ్ సి గున్నతోట వలస గ్రామంలో పీరిడి వైద్యాధికారి డాక్టర్ రఘు వంశీ ఆదేశాలుతో ఉపాధిహామీ పనులు చేస్తున్న రైతు కూలీలకు వేసవి వేడిమి నుండి జాగ్రత్తలు పొందడంపై అవగాహన కల్పించారు. అదే విధంగా వారికి ORS పేకెట్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ తవిటి నాయుడు ఆశాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్