బొబ్బిలి: రెవెన్యూ సదస్సుల్లో 14 దరఖాస్తుల స్వీకరణ
By siva kasi 59చూసినవారుబొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస, వెంకటరాయుడుపేట గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 14 దరఖాస్తులు వచ్చాయని బొబ్బిలి తహసీల్దారు మలిరెడ్డి శ్రీను తెలిపారు. రీసర్వే ఉప తహసీల్దారు శివున్నా యుడు, ఆర్ఎ రామ్కుమార్, వీఆర్వోలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.