బొబ్బిలి: ఆ వైద్యులపై చర్యలు తీసుకోవాలి

54చూసినవారు
విధులు సక్రమంగా నిర్వహించని ప్రభుత్వ వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఆకుల దామోదర్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా బొబ్బిలిలో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించేందుకు ముఖ ఆధారిత హాజరు అమలు చేస్తే కొంతమంది వైద్యులు ట్యాపింరింగ్ చేసి విధులకు డుమ్మా కొడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్