బొబ్బిలి: రైతులంతా భూ ఆధార్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

62చూసినవారు
బొబ్బిలి: రైతులంతా భూ ఆధార్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
రైతులకు ఆధార్ తరహా విశిష్గ గుర్తింపు సంఖ్యను అందజేసేలా రిజిస్ట్రీ చేపట్టరాని వ్యవసాయ శాఖ ఏడీ మజ్జి శ్యామసుందర్ అన్నారు. బుధవారం బొబ్బిలి మండలం మెట్టవలస రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగం డిజిటలీకరణలో భాగంగా రైతులకు ఆధార్‌ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పిఎం కిసాన్ కోసం భూమి ఉన్న రైతులంతా భూ ఆధార్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్