బొబ్బిలి: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు

76చూసినవారు
బొబ్బిలి: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు
బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ జి. వి. రమణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐటీఐడాట్‌ఏపీజీవోవీడాట్‌ఇన్‌ వైబ్‌సైట్‌ ద్వారా వచ్చే నెల 25 వ తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 24, 25, 26న ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ చేసుకుని రసీదు పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్