బొబ్బిలి: నియామక ఉత్తర్వులు రద్దు చేయాలి

90చూసినవారు
బొబ్బిలి: నియామక ఉత్తర్వులు రద్దు చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10న జరగనున్న మెగా పేరెంట్స్ మీటింగులో విట్నెస్ అధికారి నియామక ఉత్తర్వులను రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షరాలు విజయగౌరి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆమె బొబ్బిలిలో శనివారం మాట్లాడుతూ. మెగా పేరెంట్స్ మీటింగ్లో అజెండా మొత్తం ఆమోదించినట్లు విట్నెస్ అధికారిని ఎందుకు నియమించారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్