బొబ్బిలి: బాలల హక్కులు చట్టాలపై అవగాహన

82చూసినవారు
బొబ్బిలి: బాలల హక్కులు చట్టాలపై అవగాహన
బాలల హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ బొబ్బిలి సూపర్వైజర్ అరుణ అన్నారు. బుధవారం బొబ్బిలి పట్టణం ఒకటవ వార్డు లో 15 - 18 సం. పిల్లలకు బాలల చట్టాలు. బాలల యొక్క హక్కులు గురించి వీడియోలు ద్వారా అవగాహన కల్పించరు. కిశోర బాలికలు బలమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. బాలలు అందరికీ చదువు, ఆరోగ్యంతో పాటు భద్రత ముఖ్యమన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్