బొబ్బిలి: స్మశాన వాటిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

85చూసినవారు
బొబ్బిలి: స్మశాన వాటిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జగన్నాథపురంలో చేపట్టిన స్మశాన వాటిక నిర్మాణ పనులను బొబ్బిలి ఎంపీపీ ప్రతినిధి శంబంగి వేణుగోపాలనాయుడు, గ్రామ సర్పంచ్ ప్రతినిధి బొద్దల సత్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. స్మశాన వాటిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్