బొబ్బిలి: విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన చైర్మన్

77చూసినవారు
బొబ్బిలి: విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన చైర్మన్
విద్యార్థినిలకు ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశాలు మేరకు బొబ్బిలి వేణుగోపాల పాఠశాల గురువారం మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో విద్యార్థుల కొరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ప్రతి విద్యార్థి తల్లులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించారన్నారు. పట్టణ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్