బొబ్బిలి: 10వ వార్డ్ కాలనీలో పూడిక తీత పనులు

85చూసినవారు
బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లి 10వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో పూడిక తీత పనులు ఆదివారం టీడీపీ సీనియర్ నాయకులు కాకల వెంకటరావు ఆధ్వర్యంలో జరిగాయి. చెరువు నీరు వార్డ్ లో ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన ఆర్థిక సహకారంతో చుట్టూ ఉన్న మొక్కలు, చెట్లతో పాటు కాలువల్లో పూడికలు తొలగించినట్టు వెంకటరమణ తెలిపారు.

సంబంధిత పోస్ట్