బొబ్బిలి: శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా ధనుర్మాస పూజలు

82చూసినవారు
బొబ్బిలి పట్టణంలో ధనుర్మాస సందర్భంగా శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో విశేష కుంకుమార్చనలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి దేవాలయం అర్చకులు పఠనం సేవకాలం పూజలు నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్