బొబ్బిలి: నీరు లీకవుతున్నా పట్టదా?

76చూసినవారు
వేసవిలో ప్రజలకు అత్యంత అవసరమైన తాగునీరు వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువు అయ్యారు. బొబ్బిలి పట్టణం రాజా కాలేజీకి వెళ్లే రోడ్డులో మున్సిపల్ పైపులైన్ లీక్ అయి నీరు వృథాగా పోతున్నది. రెండేళ్ల నుంచి తాగునీరు వృథాగా పోతున్నదిని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకులను నివారించి తాగునీరును సంపూర్ణంగా సరఫరా చేయాలని పట్టణ ప్రజలు ఆదివారం కోరారు.

సంబంధిత పోస్ట్