బొబ్బిలి: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు

50చూసినవారు
విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని బొబ్బిలి మండలం పెంట జడ్పీ పాఠశాల హెడ్ మాస్టర్ రమణ సాష్టాంగ నమస్కారం చేసిన సంఘటన విధితమే. ఈ సందర్భంగా శుక్రవారం లోకల్ యాప్ తో మాట్లాడుతూ మాకు చేతనైనా వరకు మేం చేస్తున్నాం. మీ పిల్లల్నీ మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృథా అవుతుందని వాపోయారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించటం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్