బొబ్బిలి: సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి

60చూసినవారు
బొబ్బిలి: సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి
బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీటి సమస్యలు లేకుండా చూస్తానని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. నియోజకవర్గ పరిధిలో తాగు, సాగునీటి కష్టాలపై అధ్యయనం చేసేందుకు శుక్రవారం ఆయన సర్వే చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ఆయన వేగావతి నదీ తీరంలో అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమారు మూడు కిలోమీటర్ల దూరం పర్యటించారు. తమ పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్