బొబ్బిలి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి జరిమానా

64చూసినవారు
బొబ్బిలి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి జరిమానా
రామభద్రపురం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురికి సాలూరు కోర్టు న్యాయాధికారి హర్షవర్ధన్ ఒక్కక్కరికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధించారని ఎస్ఐ ప్రసాదరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాహన తనిఖీల్లో నలుగురు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారన్నారు. వారిపై కేసు నమోదు చేసి సోమవారం సాలూరు కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు.

సంబంధిత పోస్ట్