బొబ్బిలి: ఉపాధ్యాయుల ఆందోళనలను గుర్తించిన ప్రభుత్వం

62చూసినవారు
బొబ్బిలి: ఉపాధ్యాయుల ఆందోళనలను గుర్తించిన ప్రభుత్వం
ప్రస్తుతం ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న బదిలీల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ గా బదిలీలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ జె.సి రాజు తెలియజేసారు. మంగళవారం ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ కీలక ప్రకటనతో బదిలీలకు దరఖాస్తు చేసిన వేల మంది ఎస్జీటీలకు ఊరట కలిగించిందని అన్నారు.

సంబంధిత పోస్ట్