బొబ్బిలి: అమ్మ కళ్లలో ఆనందం

81చూసినవారు
విద్య కోసం. విద్యాభివృద్ధి కోసం. కూటమి సర్కార్‌ అహర్నిశలు శ్రమిస్తోంది. విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తూ చిన్నారుల చదువు కోసం ‘తల్లికి వందనం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. అర్హత ఉన్న తల్లులకు ఒకరు ఉంటే రూ. 13వేలు, ఇద్దరు ఉంటే రూ. 26వేలు, ముగ్గురు ఉంటే రూ. 39వేలు వేశారని శనివారం బొబ్బిలికి చెందిన విద్యార్థుల తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్