బొబ్బిలిలో ముగిసిన కిషోర్ వికాసం కార్యక్రమం

82చూసినవారు
బొబ్బిలిలో ముగిసిన కిషోర్ వికాసం కార్యక్రమం
కిషోర్ వికాసం వేసవి ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం తో ముగిసింది. ఈ సందర్భముగా బొబ్బిలి పట్టణం అన్ని సచివాలయాల్లో అంగన్వాడి కేంద్రాల్లో కిషోర్ బాలికలు వారి యొక్క తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు కమిటీ సభ్యులందరూ సమావేశం అయ్యారు. ఇప్పటివరకు జరిగిన 11 సెషన్స్ కిషోర్ బాలికలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నవనే విషయాన్ని చర్చించడం జరిగింది. కిషోర్ బాలికలు తల్లులతో కృతజ్ఞ చేయించడం జరిగినది.

సంబంధిత పోస్ట్