బొబ్బిలి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రవచనం

70చూసినవారు
బొబ్బిలి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రవచనం
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ విజయనగరం వారి ఆధ్వర్యంలో మంగళవారం బొబ్బిలి మండలం వాకాడ వలస గ్రామంలో పురాణ ప్రవచనం కార్యక్రమాన్ని ప్రవచకులు బోధనపల్లి గౌరి నృసింహ ప్రసాద్ శర్మ నిర్వహించారు. దశా వతారాలు, రాముడి చరిత్ర వివరించారు. హిందూ ధర్మ విశిష్టతను తెలిపారు.

సంబంధిత పోస్ట్