బొబ్బిలి: అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా అక్షరాబ్యాసం

71చూసినవారు
బొబ్బిలి: అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా అక్షరాబ్యాసం
పాత బొబ్బిలి, మల్లమ్మ పేట అంగన్వాడి కేంద్రాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ బొబ్బిలి ప్రాజెక్ట్ సీడీపీఓ జె విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెండున్నర సంవత్సరాలు నిండిన చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా నమోదు చేసుకుని వారికీ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. కార్యక్రమంలో ఉమాగౌరీ, సుజాత అరుణ ఎం ఎస్ కె, శశి శారద తల్లులు
పలుగొన్నారు.

సంబంధిత పోస్ట్