బొబ్బిలి: లారీ బోల్తా.. స్తంభించిన ట్రాఫిక్

3చూసినవారు
బొబ్బిలి: లారీ బోల్తా.. స్తంభించిన ట్రాఫిక్
బొబ్బిలి మండలం పారాది వద్ద శనివారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ తాత్కాలికంగా స్తంభించింది. బొబ్బిలి నుండి రామభద్రపురం వెళ్తున్న లారీ రోడ్డుపై పడిపోయింది. అయితే డ్రైవర్, క్లినర్ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్