బొబ్బిలి: పీయూసీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బేబీనాయన

53చూసినవారు
బొబ్బిలి: పీయూసీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బేబీనాయన
తిరుపతిలో సోమవారం APSPDCL టూరిజమ్ మరియు శ్రీసిటీపై గౌరవ PUC చైర్మన్ శ్రీ కూన రవికుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, అనంతరం ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆర్. వీ.ఎస్.కే.కే. రంగారావు, ఎమ్మెల్యే గౌతు శిరీష, తదితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్