బొబ్బిలి మండలం కోమట పిల్లి గ్రామానికి చెందిన బోనాల విజయలక్ష్మి ఇటీవల అనారోగ్యానికి గురైన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రావడంతో సీఎం సహాయ నిధి నుంచి 80 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందేలా కృషి చేసి చేసారు. శనివారం బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోమటిపల్లి గ్రామ పెద్దల సమక్షంలో చెక్కును బాధితులకు అందజేశారు. పేదలకు సీఎం సహాయనిధి అపర సంజీవనిల ఉపయోగపడుతుందని కొనియాడారు.