బొబ్బిలి: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే

60చూసినవారు
బొబ్బిలి: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే
బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన బుధవారం నియోజకవర్గంలో రూ. 10.83 కోట్ల ఉపాధి హామీ నిధులతో 79 అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఎంపీడీఓ శంబంగి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ శంబంగి లక్ష్మీ అధ్యక్షతన బుధవారం ఉ. 11గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్