విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఢిల్లీలో ట్రాన్స్ పోర్ట్ భవన్ లో కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ మంత్రి నితిన్ గడ్కారీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వినతిపత్రం అందజేశారు. బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం నుండి రాయగడ వరకు వయా బొబ్బలి, పార్వతీపురం మీదుగా ఫోర్ లైన్ రోడ్ వెయ్యాలన్నారు. ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు తిరుగుతున్నాయని అభివృద్ధి చేయాలని కోరారు.