బొబ్బిలి: ఐ టి ఐ కాలనీ అంగన్వాడిలో పోషణ పక్షం కార్యక్రమం

74చూసినవారు
బొబ్బిలి: ఐ టి ఐ కాలనీ అంగన్వాడిలో పోషణ పక్షం కార్యక్రమం
బొబ్బిలి పట్టణం ఐ టి ఐ కాలనీ కిషోర్ బాలికల హాస్టల్ లో మంగళవారం పోషన్ పక్వడా( పోషణా పక్షం) సందర్భంగా తల్లి పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ బొబ్బిలి ప్రాజెక్ట్ సీడీపీఓ జె విజయలక్ష్మి, సూపర్వైజర్ అరుణ , నిర్మలా లు పాల్గొన్నారు. అధిక పోషకాలు గల పౌష్టిక ఆహార పదార్థాలను గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా తీసుకుంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.

సంబంధిత పోస్ట్