బొబ్బిలి: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

62చూసినవారు
బొబ్బిలి: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు సౌకర్యార్థం ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాయని, రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరితగతిన జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్