బొబ్బిలి: అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

76చూసినవారు
బొబ్బిలి: అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
బొబ్బిలి పట్టణంలోని ఈనెల 15వ తేదీ నుంచి అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమాన్ని అగ్నిమాపక అధికారి ఎం సాంబమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బొబ్బిలి పట్టణం పలు ప్రాంతలలో అగ్ని ప్రమాదాలపై తీసుకునే చర్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. తమకు ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేస్తే వెంటనే నిమిషాల్లో మీ ముందు ఉంటామని సిబ్బంది పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్