బొబ్బిలి: ప్రభుత్వ భూములను కాపాడండి

76చూసినవారు
బొబ్బిలి: ప్రభుత్వ భూములను కాపాడండి
ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జాలకు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ నాయకుడు కె. సునీల్ అన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన బొబ్బిలి తాసిల్దార్ ఎం శ్రీను కు పిర్యాదు చేశారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేట రెవెన్యూలో 7. 53 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసినట్టు ఫిర్యాదుల పేర్కొన్నారు. అధికారులు స్పందించి వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్