బొబ్బిలి: జోరు వానలో చర్యలు చేపట్టిన ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్

83చూసినవారు
బొబ్బిలి: జోరు వానలో చర్యలు చేపట్టిన ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్
బొబ్బిలి పాత బొబ్బిలి మధ్య ఆర్ అండ్ బి రోడ్డు పాడైన విషయం విధితమే బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశాలతో పలు పత్రికల్లో పలు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ భారీ వర్షాన్ని లెక్కచేయకుండా రంగంలో దిగి జెసిబి సహాయంతో వెట్ మిక్స్ గుంతల్లో వేసి తాత్కాలికంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్