బొబ్బిలి: సారారహిత మండలంగా రామభద్రపురం

69చూసినవారు
బొబ్బిలి: సారారహిత మండలంగా రామభద్రపురం
రామభద్రపురం మండలాన్ని నాటుసారా రహిత మండలంగా ప్రకటిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ చిన్నంనాయుడు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నవోదయం 2.0 కార్యక్రమానికి సంబంధించిన మండల స్థాయి సమావేశాన్ని ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించారు. బి-కేటగిరి గ్రామమైన జోగిందిరవలసతో పాటు మిగిలిన 22పంచాయతీలను నాటు సారా రహిత గ్రామపంచాయతీలుగా తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్