బొబ్బిలి: ఆక్రమణలను తొలగించండి

76చూసినవారు
బొబ్బిలి పట్టణానికి సమీపంలో ఏర్పడిన ఇందిరమ్మ కాలనీలొ కబ్జాలను ఆపాలని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నయి. ఈ సందర్బంగా మంగళవారం కబ్జా వీడియోను కాలనీ నివాసితులు విడుదల చేశారు. గతంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అనే పర్యాయాలు కట్టడి చేపట్టినప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రైల్వే ట్రాక్ ప్రహరీకి మధ్యలో ఒకొక్క లైన్లో 2-3 స్థలాలు, సపోటా తోట పక్కనున్న స్థలాలను ఆక్రమిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్