బొబ్బిలి: మొదట ర్యాంకు సాధించిన రిషి జూనియర్ కాలేజ్ విద్యార్థిని

64చూసినవారు
బొబ్బిలి: మొదట ర్యాంకు సాధించిన రిషి జూనియర్ కాలేజ్ విద్యార్థిని
శనివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో బొబ్బిలి రిషి జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇంటర్ పరీక్షల్లో బొబ్బిలి పట్టణ పరిధిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రిషి జూనియర్ కాలేజ్ విద్యార్థినిలు మజ్జి. అనూష 465/470, బైపీసీలో గంట్యాడ. జ్యోతి 427/440 మొదటి ర్యాంకులు సాధించడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్