బొబ్బిలి: ప్రమాదాలకు నెలవుగా కారాడ వెళ్లే రోడ్డు

78చూసినవారు
బొబ్బిలి: ప్రమాదాలకు నెలవుగా కారాడ వెళ్లే రోడ్డు
బొబ్బిలి మండలం కారాడ వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారయింది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని భయపడుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. నిత్యం ఏదో ఒక ప్రమాదం సంభవిస్తూనే ఉందని అన్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్