సంక్రాంతి సందర్భంగా బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ వృద్ధులకు హైదరాబాద్ సహాయ టీం సభ్యుల సహకారంతో శుక్రవారం గ్రామంలో గల అన్నపూర్ణ ఆపన్న హస్తం నిర్వాహకులు బి. లక్ష్మి శంకర రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దాతలకు ధన్యవాదాలు తెలిపారు.