బొబ్బిలి అభ్యుదయ పాఠశాలకు చెందిన పక్కి సాయి విజయ్ 2024-25 సం. పది పరీక్షలల్లో 596/600 మార్కులు సాధించరు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన కారణంగా బీసీ డి విభాగంలో షైనింగ్ స్టార్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డు సోమవారం విజయనగరంలో హోంశాఖా మంత్రి వంగళపూడి అనిత, ఎమ్మెల్యే అతిధి గజపతి, కలెక్టర్ అంబేద్కర్ చేతులమీదుగా ఎస్ కాన్వెంక్షన్స్ లో అవార్డుతో సత్కరించారు.