బొబ్బిలి: సమాజానికి విలువల ఆధారిత రాజకీయాలు అవసరం

72చూసినవారు
బొబ్బిలి: సమాజానికి విలువల ఆధారిత రాజకీయాలు అవసరం
రాజకీయాలు మానవ విలువల క్షీణతను ఎదుర్కొంటున్నాయనీ లోక్సత్తా జిల్లా అధ్యక్షుడు ఆకుల దామోదర్ అన్నారు. బొబ్బిలి అయన కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడుతూ రాజకీయ విలువలు దిగజారుతుండటంతో ఏపార్టీ అధికారంలోకి వస్తే ఆపార్టీలో చేరడం ఆనవాయితీగా మారుతుందన్నారు. మున్సిపాలిటీలో వైసీపీ నుంచి గెలిచిన కొంతమంది కౌన్సిలర్లు అధికార టీడీపీకి మద్దతు ఇవ్వడం చూస్తే రాజకీయ విలువలుఎంత దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చుని చెప్పారు.

సంబంధిత పోస్ట్