అమరావతి మహిళలను ఉద్దేశించి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను విజయనగరం జిల్లా ప్రజాసంకల్పవేదిక మానవహక్కుల కమిటీ ఖండించింది. ఈ నేపథ్యంలో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు, కృష్ణంరాజుపై మంగళవారం బొబ్బిలి డీఎస్పీ భవ్యా రెడ్డికి పిర్యాదు చేశారు. వారిద్దరిపై ప్రభుత్వం తరపున చట్టపరమైన చర్యలను తీసుకునేలా చూడాలని అధ్యక్షురాలు మానస డిమాండ్ చేశారు.