బొబ్బిలి: ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

81చూసినవారు
బొబ్బిలి: ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి జేఏసీ అధ్యక్షులు బి సాయికిరణ్ అన్నారు. శుక్రవారం బొబ్బిలిలో మాట్లాడుతూ. తల్లికి వందనం పథకం కింద రూ. 15 వేలు ఇస్తామని చెప్పి, పాఠశాలల అభివృద్ధి కింద ప్రభుత్వం 2 వేలు కోత విధించడం తగదని మండిపడ్డారు. తల్లుల ఖాతాలో ఇచ్చిన హామీ మేరకు నగదు జమ చేసి, పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్