బొబ్బిలి: రోడ్ల నిర్మాణం చేపట్టండి

61చూసినవారు
బొబ్బిలి: రోడ్ల నిర్మాణం చేపట్టండి
బొబ్బిలిలో కీలక రహదారుల రూపు మారకపోవడంపై స్థానికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాటిపై నిత్యం అగచాట్లు పడుతూ నరకయాతన అనుభవిస్తున్న వారి ఆవేదనకు అంతే లేదు. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న పట్టణ వాసులు ఏడాదైనా, నిధులొచ్చినా రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్