వాడాడలో పూరిల్లు దగ్ధం

71చూసినవారు
వాడాడలో పూరిల్లు దగ్ధం
బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన వాడబోయిన సన్యాసి అనే వ్యక్తికి చెందిన పూరిల్లు గురు వారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యింది. దాదాపుగా రూ. 50వేల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. విషయం తెలుసుకున్న జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి ఆర్నెపల్లి రాంప్రసాద్ బాధిత కుటుంబానికి శుక్రవారం కొంత ఆర్థిక సాయం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్