బొబ్బిలి పట్నంలో ప్రసిద్ధ ప్రసిద్ధిగాంచిన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో సోమవారం అంగరంగ వైభవంగా శ్రీవేణుగోపాలుడికి పూజలు సాగింది. ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే. ఆలయధర్మకర్త ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) స్వామివారిని దర్శించుకున్నారు.