బొబ్బిలి: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

85చూసినవారు
బొబ్బిలి: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
బొబ్బిలి మునిసిపాలిటీ పరిధి స్థానిక శాఖ గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ నిర్వాహకురాలు ఎస్. స్వర్ణ కుమారి ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారాత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్స్ కి సిద్దమవుతున్న ఓ అభ్యర్థి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ప్రసంగించారు. శాఖా గ్రంథాలయంలో కాంపిటేటివ్ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్