బొబ్బిలి పోలీస్ స్టేషన్ లో నేరాల నియంత్రణ

3చూసినవారు
బొబ్బిలి పోలీస్ స్టేషన్ లో నేరాల నియంత్రణ
బొబ్బిలి పోలీస్ స్టేషన్, నేరాల నియంత్రణలో భాగంగా శనివారం రామభద్రాపురం పోలీస్ స్టేషన్, బాడంగి పోలీస్ స్టేషన్ మరియు తెర్లాం పోలీస్ స్టేషన్ పరిదిలలో ఉన్ననేర ప్రవృత్తి, నేర చరిత్ర కలిగిన వారిని పిలిపించి వారితో బొబ్బిలి సబ్ డివిజన్ డీఎస్పీ భవ్య రెడ్డి సమావేశం నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్