బొబ్బిలి డివిజన్ లో జిల్లా ఎస్పీ పర్యటన

77చూసినవారు
బొబ్బిలి డివిజన్ లో జిల్లా ఎస్పీ పర్యటన
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బొబ్బిలి డివిజన్లో గురువారం పర్యటించారు.రామభద్రపురం,బొబ్బిలి,బాడంగి పోలీస్ స్టేషన్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.పోలీస్ సిబ్బందితో కొన్ని విషయాలు మాట్లాడారు. కేసులు విషయం గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి పి శ్రీనివాసరావు, సిఐలు ఎస్సైలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్